ఉత్తమ సామాజిక సేవకుడు కోట డేవిడ్

వరంగల్,(ఆరోగ్యజ్యోతి):  గర్ల్స్ అడ్వాకేసి అల్లాయేన్స్ ఎఫ్ ఎం ఎం సంఘేకా సేవా సంస్థ వారి ఆధ్వర్యం లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కు అనగా (బాల్య వివాహాల నిర్ములన బ్రున హత్యలు లింగ వివక్షత బాలల పై లైగిక వేదింపులు నిర్ములన బాలికలకు కనీసం సెకండరీ విద్య ) కొరకు విశేషంగా కృషి చేసినందుకు గాను ఛాయా సోషల్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి కోట డేవిడ్ కు ఉత్తమ సామజిక సేవకుడు (అవార్డు అఫ్ ఎక్స్లెన్స్ గా అవార్డు 2020 ) అవార్డు ను జిల్లా న్యాయ సేవా అధికారి శ్రీ మహేష్ నాద్ మరియు అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ శ్రీ జితేందర్ రెడ్డి గర్ చేతులు మీదుగా ప్రదానం చెయ్యడం జరిగేంది .ఈ సంధర్బంగా కోట డేవిడ్ ఈ క్రీంది విదంగా మాట్లాడినాడు బాలల హక్కు ల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ ముందుండాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ పిలుపునిచ్చినాడు నా సేవలను గుర్తించి ఈ అవార్డు ను ఇచ్చినందుకు గర్ల్స్ అడ్వాకేసే అల్లయెన్స్ , ఎఫ్ ఎం ఎం అధికారులకు కృత్గ్గ్తలు తేలలేపినాడు ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎం ఎం అధికారి రెజినా చిన్నప్ప ఘ అధికారులు ఎర్ర శ్రీ కాంత్ బాతులా కరుణ , సి డబ్ల్యూ సి ఛైర్మన్ మండల పరుశురాములు జిల్లా అధికారి చిన్నయ్య , విజయ లక్షిమి మహేందర్ రెడ్డి పోలీస్ ఆఫీసర్స్ , స్వచ్చంద సంస్ధ ప్రతినిదులు పాల్గొన్నారు .