ఎంప్లాయిస్ జెఏసి జిల్లా సెక్రటరీగా బండారి కృష్ణ


ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ జెంట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయిస్ అండ్ టీచర్స్ అండ్ గజిటెడ్ ఆఫీసర్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ, ఎంప్లాయిస్ జెఏసి జిల్లా   జెంట్ సెక్రటరీగా బండారి కృష్ణ ను నియమించారు.ప్రస్తుతం తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా బండారి కృష్ణ కొనసాగుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మకం జెంట్ సెక్రటరీగా నియమించిన అందరికి  పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు తెలియజేశారుఅలాగే  యాక్షన్ కమిటీ సెక్రటరీగా నియమించినందుకు ఆ సంఘం చైర్మన్ అశోక్ సెక్రటరీ నాయక్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు.