జర్నలిస్ట్లకు సన్మానం

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో నూతనంగా ఎన్నోకోబడిన బోథ్ డివిజన్ స్థాయిలోను ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని కుమారి గ్రామ (విడిసి) విలేజీ  డెవలప్మెంట్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ అయిన చంద్రశేఖర్ రెడ్డి ,అధ్యక్షుడిగా ఎన్నుకొన్న సందర్భంగా బోథ్ డివిజన్ అధ్యక్షుడు అంజన రాము లకు గ్రామ యూత్ ,ప్రజలు గ్రామ సర్పంచ్,ఎంపీపీ,ప్రీతమ్ రెడ్డి,  జడ్పీటీసీ జాధవ్ అనిల్, ఎంపీటీసీ, లు చంద్రశేఖర్ రెడ్డి లను పూలమాలలు శాలువతో సన్మానించారు .ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా బాడీ మెంబర్స్ కు పూలమాలతో శాలువలతో శత్కరించారు.