కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్ద్యోగుల సమస్యలను పరిష్కరించండి

సంగారెడ్డి (ఆరోగ్యజ్యోతి); కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్ద్యోగుల సమస్యలను పరిష్కరించలని స్టెట్ వర్కింగ్ అండ్ ఇంచార్జీ ప్రెసిడెంట్ రాబర్ట్ బ్రుస్ , కో చైర్మన్ జి.రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ 1926/98, టిఆర్ఎస్ కేవీ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, యన్ హెచ్ యం శానిటేషన్ పెషెంట్ కెర్ సెంట్రల్ ఫోరమ్ అధ్వర్యంలో ప్రాంతీయ ఆసుపత్రి, పటాన్ చేరు, సంగారెడ్డి జిల్లా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యన్ హెచ్ యం శానిటేషన్ పెషెంట్ కెర్ ICU బ్లడ్ బ్యాంక్, వెల్ నెస్ సెంటర్,SNCU, వీరి సమస్యల గురించి చర్చించటం జరిగింది. ఈ సమావేశం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యన్ హెచ్ యం శానిటేషన్ పెషెంట్ కెర్ చైర్మన్ షాఖీర్ అధ్యక్షతన జరిగింది.సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసికొని వెళ్ళటము జరిగింది .ఏజెన్సీ విధానం రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జితాలు చేల్లింఛాలి PF,ESI,కట్టని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి వేతనము తో కుడిన మెటర్నిటీ లీవ్ మంజూరు చేయాలి సెక్యూరిటీ, శానిటేషన్, పెషంట్ కేర్ కనీస వెతనము 20,000 రూపాయలు ఇవ్వాలి అందరికీ 510 జీఓ అమలు చేయాలి వీరికి రెగ్యులర్ చేయాలి.వీరి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించలని డిమాండ్ చేసినారు. అనంతరం నూతన కమిటీ ఎన్ను కోవాటము జరిగింది అధ్యక్షుడు ప్రెమనాతము, ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాస్, కోశాధికారి స్వామి, ఉపాధ్యక్షులు సతీష్, రవి,రాంబాయి,హరిశంకర్ చారి, సంయుక్త కార్యదర్శిలు నాగేష్, కృష్ణ, నందు, కార్యవర్గ సభ్యులు గణేష్, గోపాల్, నరేష, మల్లెశమ్, సురేష్, శ్రీనివాస్ చారి, తదితరులు పాల్గొన్నారు.