వరంగల్(ఆరోగ్యజ్యోతి): ఇంటింటికి వెళ్లి కొవిడ్-19 కరోనా పరీక్షలు చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ గీత లక్ష్మి అన్నారు శుక్రవారం నాడు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లోఅనుమానితులు అందరిని పరీక్షలు చేయాలని వైద్యాధికారి డాక్టర్ రవీందర్. డాక్టర్ శ్రీదేవి లకు సూచించారు. అలాగేను కూడా తీరిక కూడా పేరు నమోదు చేయాలన్నారు.గర్భిణీల పేర్లను కెసిఆర్ కిట్ లో నమోదు చేసినట్లయితే విడతలవారీగా వారికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు అందుతుందన్నారు దీనితోపాటు ప్రసూతి తర్వాత కెసిఆర్ కిట్ కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో యూ.పీ.ఎచ్.సి. చింతల్ స్టాఫ్ మెంబెర్స్ మలేరియా సూపర్వైజర్ తేజావత్ రవీందర్ , సీ. ఓ. డీ.మోహన్ రావు , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , ఫార్మసిస్ట్ జోషణ , అకౌంటెంట్ వంగ రాజేష్ , ఏ.ఎన్.ఎమ్.లు ఉప్పలమ్మ , పెనిన్నా , శ్రీలత ఉమా ప్రేమలతా , నాగలక్ష్మి , ఆశ వర్కర్లు , స్వాతి రజిత , ప్రమిద మాలతీ , రవళి సుమిత్ర కవిత అనురాధ మాలిని , సబేర కణ్ణణం సుమలత పరిమళ తదితరులు పాలుగోనారు .