వరంగల్ (ఆరోగ్యజ్యోతి):ఈ రోజు చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ NDD నేషనల్ డీ వర్మింగ్ డే సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్. ఎస్. రవీందర్ అల్బెన్దోజ్ల్ టాబ్లెట్ పిల్లలకు వేసినారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 1 -19 సంవత్సరాల పిల్లలకు అల్బెన్దోజ్ల్ టాబ్లెట్స్ మందులు పంపిణి చేసినామన్నారు. ఈ రోజు మొదటి రోజు అని , ఈ ప్రొగ్రమ్మె ఇంకా "7" రోజులు కొనసాగుతుంది అయన తెలిపినారు.ఈ కార్యక్రమంలో ఎ. ఎన్.ఎం.లు నాగలక్ష్మి , జిలకర శ్రీలత , మలేరియా సూపర్వైసర్ తేజావత్ రవీందర్ , పీ.ఎచ్.ఎమ్. / సీ.ఓ. డీ. మోహన్ రావు , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , ఏ.ఎన్.ఎమ్. ఉప్పలమ్మ , పెనిన్నా , ఉమా , మరియు ఆశ వర్కర్లు రజిత , మరియు అంగన్వాడీ టీచర్ అల్బెన్దోజ్ల్ టాబ్లెట్ ఇంటి , ఇంటికి పంపిణి చేసారు .