ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): హథ్రాస్ గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారని ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారని . ఢిల్లీలోని సబ్జల్‌గంజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం ఆమె మరణించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస ఆసుపత్రి 300 ఓ సి ఎస్ స్టాప్ నర్సుల అద్వర్యంలో శనివారం రాత్రి కోవత్తుల ప్రదర్శించారు.ఈ సందర్భంగా AITUC తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ & ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ దోషులను ఉరి తీయాలి అన్నారు మళ్లీ మళ్లీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు బి పెర్సి, జి కవిత,యం శోభారాణి, సి చంద్రకళ, సిహెచ్ ప్రియాంక . కె కరుణ, బి వసంత రాణి, జే జయ, కమలాబాయి, వాగ్మరే సారిక, డి పద్మావతి, బి పెర్సి, ఆడే స్వప్న బి సవిత, కె సురేఖ, పి సుచరిత, కె కృష్ణకుమారి వి పుష్పలత, ఏ సుమలత, ఎ విజయ,జి మీనాక్షి, పి సునీత, వి సంగీత, జి భాగ్యలక్ష్మి, యం అరుణ,డి రాజేశ్వరి,కే రాజ్యలక్ష్మి,డి పుష్పాల, ఎ సునీత, జి విశాల, కే వసుంధర, జి త్రిచరణ, కే సురేఖ, ఆర్ వినోద, జాడి సునీత, యం వెంకటలక్ష్మి,ఎహ్ లావణ్య, జి అనురాధ కె.విజయలక్ష్మి ,యు శ్రీలత,జే రాధా సిహెచ్ వనజ ,కోడూరి వనజ,పి ప్రశాంతి, మీర్జా సన, దుర్వా సునీత, ఎస్ జోష్న,కే శాంత, ఎస్ శ్రీలత, డి బేబీ, ఎన్, తదితరులు పాల్గొన్నారు.