12న ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటేల రాజేందర్  పర్యటన వివరాలు  

హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటేల రాజేందర్  గురువారం వారంనాడు పాల్గొనే వివిధ కార్యక్రమాలు ఈ విదంగానున్నాయి.8.30 దత్తాత్రేయ నగర్ బస్తీ దవాఖానను సందర్శిస్తారు. ఉదయం9.15 బి ఎస్ మక్తా కమ్యూనిటీ హాల్, సోమజిగుడ -97 పాల్గొంటారు.ఉదయం 10.30: షంషాబాద్‌లోని జియార్ స్వామి ఆశ్రమంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం ధన్వంతరి జయంతి. చినజీయార్ స్వామి ఆశ్రమంలో విశ్వ ఆయుర్వేద పరిషత్ ,జిమ్స్ కళాశాల నిర్వహిస్తున్నాయి. డాక్టర్ ప్రేమానందను సంప్రదించండి, భోజనం తరువాత మంత్రి జమ్మికూంటకు వెళ్తారు.