తెలంగాణా రాష్ట్రంలో 2021 సంవత్సరం లో సెలవులు

హైద‌‌రాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో 2021 సంవత్సరానికి జనరల్ హాలీడేస్, ఆప్షనల్​ హాలీడేస్​ ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది జ‌‌న‌‌వ‌‌రి 1వ తేదీన ప‌‌బ్లిక్ హాలిడే ప్రక‌‌టించిన నేప‌‌థ్యంలో దీనికి బ‌‌దులు మరుసటి నెల ఫిబ్రవరి 13(రెండో శనివారం)ను వర్కింగ్​ డేగా పరిగణించాలని పేర్కొంది.


జనరల్​ హాలీడేస్​ 2021


జనవరి 1(శుక్రవారం) – న్యూ ఇయర్


జనవరి 13(బుధవారం) – భోగి


జనవరి 14(గురువారం) – సంక్రాంతి


జనవరి 26(మంగళవారం) – రిపబ్లిక్​డే


మార్చి 11(గురువారం) – మహా శివరాత్రి


మార్చి 29(సోమవారం) – హోలీ


ఏప్రిల్​ 2(శుక్రవారం) – గుడ్ ఫ్రైడే


ఏప్రిల్ 5(సోమవారం) – బాబు జగ్జీవన్ రామ్ జ‌‌యంతి


ఏప్రిల్ 13(మంగళవారం) – ఉగాది


ఏప్రిల్​ 14(బుధవారం) – డాక్టర్ బీఆర్​ అంబేద్కర్ జ‌‌యంతి


ఏప్రిల్​ 21(బుధవారం) – శ్రీరామ నవమి


మే 14(శుక్రవారం) – రంజాన్​


మే 15(శనివారం) – రంజాన్​ తర్వాతి రోజు


జులై 21(బుధవారం) – బక్రీద్​


ఆగస్టు 2(సోమవారం) – బోనాలు


ఆగస్టు 15(ఆదివారం) – ఇండిపెండెన్స్​ డే


ఆగస్టు 19(గురువారం) – మొహర్రం


ఆగస్టు 31(మంగళవారం)– శ్రీ కృష్టాష్టమి


సెప్టెంబర్​ 10(శుక్రవారం) – వినాయకచవితి


అక్టోబర్ 2(శనివారం) – మహాత్మాగాంధీ జయంతి


అక్టోబర్​ 6(బుధవారం) – పెత్రామాస(బతుకమ్మ  ప్రారంభం)


అక్టోబర్​ 15(శుక్రవారం) – విజయద‌‌శ‌‌మి


అక్టోబర్​ 16(శనివారం) – విజయద‌‌శ‌‌మి తర్వాత రోజు


అక్టోబర్​ 19 (మంగళవారం) – ఈద్ మిలాదున్ నబీ


నవంబర్​ 4(గురువారం) – దీపావళి


నవంబర్​ 19(శుక్రవారం) –  కార్తీక పూర్ణిమ /గురునానక్ జయంతి


డిసెంబర్​ 25(శనివారం) – క్రిస్మస్


డిసెంబర్​ 26(ఆదివారం) – బాక్సింగ్​ డే