- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్
బేల/ జైనథ్(ఆరోగ్యజ్యోతి); రోగులకు సేవలు అందించడంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ముందుండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నరేంద్ర అన్నారు మంగళవారం నాడు బేల మరియు గిమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు అనంతరం ఆసుపత్రిలోని రికార్డులను రిజిస్టర్ లను పరిశీలించారు.బేల ఆస్పత్రి పాతది కావడంవల్ల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది అన్నారు .పరిస్థితిలో ఉన్నందున నూతన భవనం కొరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఆస్పత్రిలోని పలు గదులను పరిశీలించి నాడు అనంతరం వైద్య సిబ్బంది తోపాటు ఆశా కార్యకర్తలకు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు అందరూ ఎప్పటికప్పుడు కెసిఆర్ కిట్టు వివిధ కార్యక్రమం వివిధ కార్యక్రమాలను సంబంధిత ఆరోగ్య కార్యకర్తలకు అందించాలని తెలిపారు ప్రస్తుతం ఆన్లైన్ కావడంవల్ల వెంటవెంటనే సమాచారం ఇవ్వాలని లేని పక్షంలో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కరోనా అనుమానితుడు అందరూ ప్రభుత్వ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు .తలనొప్పి జ్వరం ఒళ్ళు నొప్పులు లాంటివి ఉన్నట్లయితే శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం కరోణ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే కరోనా టెస్ట్ చేస్తారని తెలిపారు ఉన్నట్లు నిర్ధారణ అయితే 14 నుంచి 17 రోజులపాటు సొల్యూషన్ లో ఉండాలన్నారు వైద్యులు సూచించిన మేరకు క్రమం తప్పకుండా అన్నారు. ప్రజలు కూడా అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్లాలని ఏ పని లేకుండా ఇంటి నుంచి బయటకు రావద్దు అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ మెట్పల్లి వార్. ఎం సి డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ క్రాంతి కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారిని డాక్టర్ నిలోఫర్ అంజు, డాక్టర్ నిర్మల, మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణ, DPMO మధుసూధనరావు,HEOలు హక్టర్ హుస్సేన్, జావిద్ అహ్మాద్ సర్పంచ్ చంద్రశేఖర్ నాయకులు సునీల్ తదితరులు పాల్గొన్నారు.