ఆసిఫాబాద్ : కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం 5 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయినట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్‌లో 2, కాగజ్‌నగర్‌లో 3 కేసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు.