వివిధ వైద్య పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకోండి

     కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)

జనగాం జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 26

పోస్టులు: ల్యాబ్‌ మేనేజర్‌ (ఆపరేషన్స్‌ & క్వాలిటీ)-1, స్టాఫ్‌ నర్స్‌ (నర్స్‌ ప్రాక్టీషనర్‌ మిడ్‌వైఫ్స్‌)-3, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌-3,  ఫార్మసిస్ట్‌-2, ఏఎన్‌ఎం/ జీఎన్‌ఎం-1 తదితర పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

చివరితేదీ: డిసెంబర్‌ 21

వెబ్‌సైట్‌: https://jangaon.telangana.gov.in