కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి):
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్
కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 905/2015 ఆధ్వర్యంలో
నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట, TVVP హాస్పిటల్లు
మెడికల్ కాలేజీలు గా మర్చినారని రాష్ట్ర జనరల్ సెక్రటరీ బిక్షపతి అన్నారు . అందరి
కృషి వల్లనే అందులో పనిచేసే 60 మంది TVVP అవుట్ సోర్సింగ్
ఉద్యోగులు 15 మంది డాక్టర్లకు 1,04, 2020 నుండి జీతాలు ఆగి
నాయి అందుకు గౌరవ TRSKV రాష్ట్ర
అధ్యక్షులు రాంబాబు యాదవ్ ఆధ్వర్యంలో హెల్త్ మినిస్టర్ శ్రీ ఈటెల రాజేందర్ , ఆర్థిక శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు పలుమార్లు
కలిసి సమస్య వివరించగా రాష్ట్ర కమిషనర్ మరియు ప్రిసెక్రటరీతొ మాట్లాడి 60 మంది ఉద్యోగులకు 15 మంది డాక్టర్లను
మెడికల్ కాలేజీ లో విలీనం చేస్తూ జీవో ఇప్పించి నారని అయన తెలిపినారు. అలాగే
పెందిగ్లో ఉన్న ఎనిమిది నెలల పెండింగ్ జీతాలు ఇప్పించడం జరిగిందన్నారు. అందుకు కృతజ్ఞతగా హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్
ఇంటి వద్ద నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట అవుట్
సోర్సింగ్ ఉద్యోగులం అందరం కృతజ్ఞత తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీంనగర్
జిల్లా అధ్యక్షులు Asgar
pasha అస్గర్ పాషా, పెద్దపెల్లి జిల్లా
అధ్యక్షులు శివ గారు ICUరాష్ట్ర నాయకులు
కిరణ్ నల్గొండ రాష్ట్ర నాయకులు వెంకన్న ICU ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.