సామాజిక దూరం పాటించాలి

 

వరంగల్(ఆరోగ్యజ్యోతి):ప్రజలు సామాజిక దూరం పాటించినట్లయితే కరుణ దరిచేరదని చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ రవీందర్ డాక్టర్ శ్రీదేవి అన్నారు మంగళవారంనాడు అర్బన్ హెల్త్ సెంటర్లో ఆశ డే సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలుకు కరోనా మీద అవగాహన సదాసూ నిర్వహించారు. అందరికి కోవిద్-19 టెస్టులు ఉచ్చితంగా చింతల్ యూ.పీ. ఎచ్. సి.లో చేస్తున్నామని తెలిపినారు.  ప్రతి ఓకరు కరోనా టెస్టు ఛైసుకోవాలిని , మాస్కును అందరూ ధరించలని తెలిపినారు.,భౌతిక దూరం పాటించండి, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలిని ,అనుమానం వస్తే చింతల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  వచ్చి కోవిడ్ - 19 టెస్ట్ చేయించుకోండి సూచించారు. ఒకవేళ పాజిటివ్ గా నిర్ధారణ అయితే ఉచితంగా కోవిడ్ ట్రీట్మెంట్ హోమ్ ఇసోలాటిన్ కిట్ ను పొందవచని తెలిపినారు. ఈ కార్యక్రమంలో  చింతల్ టీ. బీ.నోడెల్ సూపర్వైసోర్ తేజావత్ రవీందర్ ,సి.ఓ. మోహన్ రావు ,మెడికల్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , ఏ.ఎన్.ఎంలు పెనిన్నా .నాగ లక్ష్మి , ఉప్పలమ్మ ,శ్రీలత ,ఉమా ప్రేమలత , యూ.పీ.ఎచ్.సి. చింతల్ స్టాఫ్ మరియు ఆశలు పాలుగోన్నారు.