యాక్టివ్ కేస్ ఫైండింగ్ వాహనము ద్వార టిబి టెస్టూలు

     కే . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)

 తాంసీ, (ఆరోగ్యజ్యోతి) : యాక్టివ్ కేస్ ఫైండింగ్ వాహనము(ACF) టిబి టెస్టింగ్ వాహనం శుక్ర వారం రోజు తాంసి పీహెచ్సీలో రావడం జరిగినది . ప్రతీ గ్రామం నుండి టిబి అనుమాన లక్షణాలు ఉన్నవారికి X-ray మరియు తేమాడ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మొత్తం 25 మందికి పరీక్షలు నిర్వహించగా 7 మందికి టిబి నిర్ధారింపబడినది.    కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్పస్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు ఉంటాయని  ఎలాంటి లక్షణాలు కన్బడుటే టి బి పరీక్షా చేసుకోవాలని టిబి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్  ఈశ్వర రాజ్ , డాక్టర్ ఎం శ్రీకాంత్ తాంసీ ఇంచార్జీ మెడికల్ ఆఫీసర్ (అదనపు జిల్లా leprosy and Aids  వైద్యాధికారి)లు అన్నారు. ee కార్యక్రమంలో చిన్న మల్లయ్య,  నవీద్ LT తదితరులు పాల్గొన్నారు.