కే. . నరేష్
కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
వరంగల్ అర్బన్ (ఆరోగ్యజ్యోతి) నూతన సంవత్సరం 2021 క్యాలెండర్ డీ. ఎం.ఎచ్. ఓ. ఆఫీస్ లో ఈ రోజు
అర్బన్ జిల్లా డీ.ఎం. డాక్టర్ కే. లలిత దేవి అడిషనల్ డీ.ఎం. అండ్ ఎచ్. ఓ. డాక్టర్
మదన్ మోహన్ , డిప్యూటీ డీ. ఎం.ఎచ్. ఓ. డాక్టర్ యాకుబ్ పశ . డిస్ట్రిక్ట్
ఇమ్మ్యూనిజతిన్ ఆఫీసర్ డాక్టర్ గీత లక్ష్మి లు ప్రారంభించారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్
ఎంప్లాయిస్ విభాగం ఈ - 1926/98
టీఅర్ఎస్ కేవీ. అనుబందం
కమిటి ఆద్వర్యంలో లో నూతన సంవత్సరం క్యాలెండర్ , వాల్ స్టిక్కర్
ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ జిల్లా ప్రెసిడెంట్
జన్ను కొర్నాల్ , జనరల్ సెక్రటరీ గడం సరిత , కోశాధికారి రామ రాజేష్ ఖన్నా ,
శ్రీబద్ర వేణు , శ్రీనివాస్ బాబు , బండి రాజేష్ , వంగ రాజేష్ , వరంగల్ అర్బన్ అధ్యక్షులు వర్మేన్ద్ర ప్రసాద్ , సురేష్ , కమలాకర్ , మషిక్ అలీ , సుదర్శన్ గౌడ్
లతో పాటు యూ. పీ.ఎచ్. సి.ఎంప్లాయిస్లతో పాటు నాయకులు పాల్గోన్నారు.