అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ అన్నదానం

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

భూపాలపల్లి (ఆరోగ్యజ్యోతి): అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి   మున్సిపాలిటి పరిధిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు   వృద్ధులకు  278వ రోజు అన్నదానం చేయడం జరిగింది .ఈరోజు వరకు భూపాలపల్లి ప్రాంతము లోని ధాతల  సేవ భాగస్వామ్యం   ద్వారా చేస్తున్నాము.నిత్యా అన్న దానం గురించి దాతలు తెలుసుకొని వారి పుట్టినరోజు మరియు   పెళ్ళి రోజులు సందర్భంగా వారు నిరాశ్రయులకు  అనాధ వృద్ధులకు ప్రత్యేక సందర్భంలో  సహాయం చెయ్యండాం ద్వారా మేము ఈ సేవా కార్యక్రమాము నిర్వహించాడము జరుగుతున్నాది. మీరు పెళ్ళి రోజు మరియు పుట్టినరోజు సందర్భంగా  ఆశ్రయంని సందర్శించడి   మా సంస్థ ద్వారా ప్రత్యేక విజ్ఞప్తి                   సామాజిక సేవకుడు  కుసుమ శ్యామ్ ప్రసాద్ 9701964533 ను సంప్రదించండి.