కే. . నరేష్
కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
వరంగల్ అర్బన్(ఆరోగ్యజ్యోతి) : అర్బన్ ప్రైమరీ
హెల్త్ సెంటర్ ఫోర్ట్ వరంగల్ ఆధ్వర్యంలో వెస్ట్ ఫోర్ట్ చమన్ లో "ఉచిత మెడికల్
స్పెషలిస్ట్ క్యాంపు నిర్వహించారు. "
ఫోర్ట్ వరంగల్ యూ.పీ.ఎచ్.సి. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ, డాక్టర్ రమేష్ లు పాల్గొని రోగులకు ఉచిత వైద్య పరిక్షలు చేసి మందులను పంపిణి
చేసినారు. ఈ కార్యక్రమంలో ఫోర్ట్ వరంగల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ హెల్త్
సూపెర్వైసోర్ రాజేష్ పటేల్ , సి. ఓ. పుట్ట
మోహన్ , ల్యాబ్ టెక్నీషియన్ రాజేష్ , అకౌంటెంట్ అభిషేక్ , మెడికల్ అసిస్టెంట్ మాధవ్ రావు , ఏ .ఎన్. ఎం.లు. మరియు ఆశలు పాలుగోనారు.