వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ని నూతన సంవత్సర శుభాకాంక్షలు

 

కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

హైదరాబాద్  (ఆరోగ్యజ్యోతి); నూతన సంవత్సరం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ని  వైద్య ఆరోగ్య శాఖ  కమిషనర్ వాకాటి కరుణ కలిసి శుభాకాంక్షలు తెలిపినారు. అలాగే డియంఇ డాక్టర్ రమేష్ రెడ్డి , వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ని  కలసి శుభాకాంక్షలు తెలిపినారు.