వారంగలో ఈవెనింగ్ క్లినిక్

 

వరంగల్ (ఆరోగ్యజ్యోతి): ప్రతి గురువారం సాయంత్రం కు  గైనికాలోజిస్ట్ స్పెషల్ లిస్ట్ డాక్టర్ దాస్యం రమ్య  వచ్చి రోగులకు వైద్య సేవలు అందించారు. , పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో భాగంగా ఆసుపత్రుల్లో గురువారం నాడు  పుప్పాలగుట్ట అర్బన్ హెల్త్ సెంటర్ రోగులకు వైద్య పరిక్షలు మందులు పంపిణి చేసారు.  ఈ కార్యక్రమాల్లోమెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామా రాజేష్ ఖన్నా , రమేష్ వాచ్ మెన్ మరియు యూ.పీ.ఎచ్.సి. చింతల్ సిబ్బంది పాల్గొన్నారు.