ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణి

 కే.నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

హుజూరాబాద్ (ఆరోగ్యజ్యోతి):పేదల ఆరోగ్యానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తున్నదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొంది, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికసాయం అందజేస్తున్నట్లు అయన  తెలిపారు.