ఉద్యోగుల సమస్యలపై సూపరింటెండెంట్ కి వినతి పత్రం

 

కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

వరంగల్ (ఆరోగ్యజ్యోతి):  MGM హాస్పటల్ (వరంగల్) పనిచేస్తున్న  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల  సమస్యలపై ఈరోజు నాగార్జున రెడ్డి సూపరింటెండెంట్ కి  వినతి పత్రం ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్ వెంటనే స్పందించి ఉద్యోగుల దగ్గరకు వచ్చి మీ సమస్యలను తెలుసుకోని పరిష్కరిస్తాను అని చేప్పటము  జరిగింది. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ 1926/98 అధ్వర్యంలో బూర రవి రాష్ట్ర అధ్యక్షుడు,ఆరెపల్లి కమలాకర్ డి యం ఇ చైర్మన్,నారగోని వెంకట్ మెహన్ అధ్యక్షుడు, విజయ్ కార్యదర్శి, లక్ష్మి,సరిత,లలిత, భాస్కర్, ఆనందరావు, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.