సిర్పూర్(టీ) ఆశ వర్కర్ విశిష్ట సేవా ప్రశంసా పత్రం అందుకున్న మానేపల్లి నిర్మల

 

 కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

ఆసిఫాబాద్ (ఆరోగ్యజ్యోతి):   సిర్పూర్(టీ) మండలం లో ఆశ వర్కర్ లోనవెల్లి పీహెచ్ సీ కీ చెందిన మానేపల్లి నిర్మల కీ వీధి నిర్వహణలో అంకితభావంతో విశిష్ట సేవ చేసినందుకు గాను  72 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆసిఫాబాద్ జిల్లా జిల్లా కలెక్టర్ రావుల్ రాజ్ చేతుల మీదగా విశిష్ట సేవ ప్రశంసా పత్రం అందుకున్నారు ఈ సందర్బంగా నిర్మల మాట్లాడుతూ నిస్వార్థంగా సేవా చేస్తే గుర్తింపు అనేది మనలను వెతుక్కుంటూ వస్తుంది అని తెలియచేశారు.