కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451
పలువురికి
ప్రశంత్ర పత్రాలు
తాంసీ,ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నాడు
రిపబ్లిక్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ జెండా
ఎగర వేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న39 మంది సూపర్వైజర్లు, ఫార్మసిస్ట్, ఆరోగ్య కార్యకర్తకు,
హెల్త్ అసిస్టెంట్లు, ఆశ లకు సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలను అందజేశారు.
ముందుగా సూపర్వైజర్ సంపత్ కుమారి, తులసి రాం
లకు ప్రశాంత పత్రాలను అందజేశారు
ఫార్మసిస్ట్ మహేందర్ కు సుగుణ (తాంసీ)ఆరోగ్య
కార్యకర్తలకు, కళావతి (పిప్పలకోటి)ఆరోగ్య
కార్యకర్తలకు శశిరేఖ (ఖప్పర్ల)ఆరోగ్య కార్యకర్తలకు అరుణకుమారి ( నిపాని)ఆరోగ్య
కార్యకర్తలకు, మేఘ(తాంసీ) ఓపి ఆరోగ్య కార్యకర్తలకు ఆయన చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు .అలాగే హెల్త్
అసిస్టెంట్లు వెంకటరమణ( కప్పర్ల) కు, నాగేశ్వరరావు (తాంసీ) లకు ప్రశాంత పత్రాలను
అందజేశారు. ఈ పుష్పలత(తాంసీ) ఓ పి ఆరోగ్య కార్యకర్తకు, లక్ష్మి (తాంసీ) ఆరోగ్య
కార్యకర్తకు, సుజాత (పిప్పలకోటి) ఆరోగ్య కార్యకర్త కు , ప్రమీల (కప్పర్ల) ఆరోగ్య
కార్యకర్తలు కూ ఆయన చేతులమీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే ఆయా సబ్ సెంటర్
పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు కూడా ప్రశంసాపత్రాలను అందజేశారు.