కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ 2021 క్యాలెండర్ ఆవిష్కరన

     కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451

 హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి):  నేషనల్ హెల్త్ మిషన్లో లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్దోగుల   2021 క్యాలెండర్ ను  ఆవిష్కరణ ఫీవర్ హాస్పిటల్ హైదరాబాద్లో జరిగింది . ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పుట్ట శ్రీనివాస్ , స్టేట్ ఎన్.ఎచ్ ఎమ్. ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ , కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ నేషనల్ హెల్త్ మిషన్లో. చైర్మన్ శకీర్ , నేషనల్ హెల్త్ మిషన్ కో- చైర్మన్ రామ రాజేష్ ఖన్న, ఆర్గనైజింగ్ ఆర్గనైజింగ్ - సెక్రటరీ డీ .కరుణ సెక్రటరీ డీ .కరుణ , జనగామ జిల్లా ప్రసిడెంట్ మసిక్ అలీ లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ 2021 క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషకరమైన విషయం అన్నారు. కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రతి సంఘం కూడా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే క్యాలెండర్ తీయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ నారంశెట్టి శ్రీను, , యూ.పీ.ఎచ్.సి. అకౌంటెంట్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యం , స్టాఫ్ నర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎం.డీ.కరీమ్ , జనగామ ప్రెసిడెంట్ మషుక్ అలీ , వైస్ ప్రెసిడెంట్ కుసుబ రాజేష్ గౌడ్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రేమ్ కుమార్ , స్టేట్ అడ్విసోరీ సువర్ణ కుమారి , హైదరాబాద్ ప్రెసిడెంట్ అశోక్ , హైదరాబాద్ జనరల్ సెక్రటరీ హనుమంతు రావు , 33 జిల్లాల ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీ , కార్యవర్గ సభ్యులు , కమిటీ మెంబెర్స్ తదితరులు పాల్గన్నారు.