కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. లలితా దేవి
వరంగల్ అర్బన్ (ఆరోగ్య జ్యోతి): పుట్టబోయే శిశువు అమ్మాయి అబ్బాయి అని చెప్పిన
అలాగే ఎన్ టి పి నియమాలకు వ్యతిరేకంగా అబార్షన్లు నిర్వహించిన వారిపై శాఖాపరమైన
కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్
లలితాదేవి హెచ్చరించారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో గురువారం నాడు
పి ఎన్ టి అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ
ఎవరైనా స్కానింగ్లో కానీ శిశువు ఆడా మగా అని చెప్పవద్దని ఈ సందర్భంగా ఆయన
సూచించారు అమ్మాయిల సంఖ్య రోజు రోజుకు తక్కువగా అవుతుందని తెలిపారు . స్వచ్ఛంద
సంస్థలు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ద్వారా అవగాహన కార్యక్రమాలు
క్షేత్రస్థాయిలో నిర్వహించాలన్నారు. స్కానింగ్ చేసి మగ ఆడ శిశువు అనే చెప్పే వారి
గురించి చి ఆ భాషలు నిర్వహించి వారి గురించి సమాచారం ఈ విధంగా నెట్వర్కు ఏర్పాటు
చేయాలని ఈ సందర్భంగా చూసా 1098, టూల్ ఫ్రీ గురించి అందరికీ అవగాహన కల్పించాలని తెలిపారు.
స్కానింగ్ ద్వారా శిశువు గురించి చెప్పే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఈ
సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో లో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎండి యాకుబ్ పాషా .సభ్యులు డాక్టర్ పద్మ. డాక్టర్ నిరంజన్
దేవి .డాక్టర్ కళ్యాణి .సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు దామోదర్, ప్రియదర్శిని
మహిళా మండలి సభ్యులు రమాదేవి, జిల్లా మాస్
మీడియా అధికారి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.