కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451
ములుగు,(ఆరోగ్యజ్యోతి): అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ములుగు ఏరియా
హాస్పిటల్ వైద్య సిబ్బందికి పేషెంట్ కేర్ శానిటేషన్ సపోర్టింగ్ స్టాఫ్ సోమవారం
నాడు శిక్షణ నిర్వహించారు ఆసుపత్రి కి వచ్చే అన్ని రకాల సౌకర్యాలు తోపాటు
పరిశుభ్రత అందించాలని సూచించారు ముఖ్యంగా శానిటేషన్ ఎలా ఉండాలి. శానిటేషన్ వల్ల
రోగులకు రోగుల బంధువులకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు
తీసుకోవాలి అనే వాటిపై స్పష్టంగా వివరించారు ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఏవిధంగా
ప్రవర్తించాలి ఉద్యోగులకు ఎలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి వాటిపై స్పష్టంగా
వివరించారు ఆసుపత్రిలో ఇచ్చే ఔషధాలు వేస్టేజ్ పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే
అంశంపై ఉద్యోగులకు వివరించారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ జగదీష్
ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు