కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451
ఆదిలాబాద్,
(ఆరోగ్యజ్యోతి):
కరోన
వైరస్ దరి చేరకుండా ఉండేందుకు సామాజిక
దూరాన్ని పాటించాలని కోఆర్డినేటర్ కృష్ణ అన్నారు శుక్రవారం నాడు నగర్ కాలనీలో
కరోనాపై కాలనీవాసులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ బయటికి వెళ్లినప్పుడు మాకు తప్పకుండా ధరించాలని శానిటైజర్ ఎప్పటికప్పుడు
వినియోగించాలన్నారు ఇంటికి వెళ్ళిన వెంటనే సబ్బుతో చేతులు ఉన్నట్లయితే కరుణ వైరస్
అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫరహ్, ఆరోగ్య కార్యకర్త తులసి
అంగన్వాడీ కార్యకర్త రాధా కాలనీ మహిళలు గర్భిణీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు