కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):
పట్టణంలో గత కొన్ని నెలలు గా భిక్షాటన చేస్తూ రాత్రి సమయం లో రిమ్స్ ఆవరణలో ఉన్న
షెడ్ లో పడుకొనేవాడు. గత కొన్ని రోజుల
నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందినాడు. అతనికి కుటుంబ సభ్యులు ఎవరు
లేనందున అతని దహన సంస్కరణలు చేయుటకు ఎవరు ముందుకు రానందున ఆదిలాబాద్ టూ టౌన్
పోలీస్ వారు మానవ సేవే మదవా సేవ సమితి సభ్యులకు
సమాచారం ఇవ్వగా బుధవారం రోజున ఆదిలాబాద్ లోని వడ్డర కాలనీ లోని స్మశాన వాటికలో మానవ సేవే మాధవ సేవ
సమితి ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిపించడం జరిగింది .ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
శశి కళ(రెవెన్యూ R I),దేవిదాస్
చిందం(ఆదిలాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కాంస్టేబుల్ ,నర్సింగ్ కనక గారు శ్రీపాదవార్ శ్రీనివాస్,
శ్రీ రామ్ సేన
ప్రెసిడెంట్ లోఖండే అనిల్,వైస్ ప్రెసిడెంట్
పెద్దివార్ శశికాంత్ పాల్గొన్నారు