కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451
- జిల్లా వైద్య మరియు ఆరోగ్య
శాఖ అధికారి డా. కె. సుధాకర్ లాల్
నాగర్ కర్నూల్,(ఆరోగ్యజ్యోతి):
ఫార్మసీ సీట్ల సేవలు అద్భుతమని కోవిడ్ సమయంలో ఫార్మసిస్ట్ కీలక పాత్ర పోషించారని
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ అన్నారు శనివారం నాడు ప్రభుత్వ
ఫార్మసిస్ట్ అసోసియేషన్ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ రూపొందించిన 2021
క్యాలండర్ ని శనివారం జిల్లా వైద్య
మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. కె. సుధాకర్ లాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ కోవిద్19 నివరణలో ఫార్మాసిస్ట్
ల సేవలు అభినందనీయమని అన్నారు. ఈ ఔషది నిర్వణలో, ప్రభుత్వ ఆసుపత్రులలో
కీలక పాత్ర పోషిస్తూ ఫార్మాసిస్ట్ లు అద్భుతమైన సేవాలందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మన
నాగర్ కర్నూల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారని ee సందర్భంగా ఆయన తెలిపారు. ఈ
కార్యక్రమంలో డా. సాయినాథ్ రెడ్డి, డా. రోహిత్, ఫార్మాసిస్ట్
అసోసియేషన్ అధ్యక్షుడు ఎమ్. సురేష్, సభ్యులు వెంకటేష్, శ్రీనివాసులు, అశోక్ రెడ్డి, డి.కుమార్, కుమార చారి, భీమయ్యా, విద్య సాగర్, ఆర్. శ్రీనివాసులు
తదితరులు పాల్గొన్నారు.