కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451
హన్మకొండ,(ఆరోగ్యజ్యోతి): మండల కేంద్రంలోని పోచమ్మ కుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎల్ వి ఆర్ నగర్ కాలనీలో ఈరోజు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ పి ఎస్ ఎస్ మల్లికార్జున్ ఆదేశాల మేరకు యాక్టివ్ కేస్ ఫైండింగ్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది . టీబీ లక్షణాలతో బాధపడుతున్న 21మందికి నుండి శాంపిల్స్ సేకరించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ లీడర్ సిరాబోయిన కర్ణాకర్, TB నోడిల్ పర్సన్ బి శ్రీనివాస్, సూపర్వైజర్ లు మల్లేశం ,రాజేంద్రప్రసాద్ ,ల్యాబ్ సూపర్వైజర్ జనార్ధన్ ,అచ్యుతరావు ,ఆదిలక్ష్మి ,ఎన్జీవోస్ ప్రశాంత్,ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు