పోషణ పక్షంపై అవగాహన .

        కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)



 నిజామాబాదు,(ఆరోగ్యజ్యోతి): మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  పోషణ       అభియాన్ కార్యక్రమంలో భాగంగా మార్చ్ 16 నుండి మార్చ్ 31వరకు పోషన్ పక్వాడా పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మెప్మా ఆఫీసులో మెప్మా పట్టణ మహిళా సంఘాల ప్రతినిధులకు జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘనపూర్ వెంకటేశ్వర్లు హాజరై పోషణ పక్షంపై, మహిళ ఆరోగ్యం పైముఖ్యంగా పోషకాహారం, వ్యాధి నిరోధకటీకాలు, ముర్రు పాలు, తల్లిపాల ప్రాముఖ్యత,రక్త హీనతా పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ,అర్బన్ cdpo సౌందర్య ,సూపర్ వైజర్ నందిని పాల్గొన్నారు.