కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
యాదాద్రి భువనగిరి (ఆరోగ్యజ్యోతి): గూడూరు బీబీనగర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న మంగారెడ్డి ఇటీవల యాక్సిడెంట్లో మరణించారు
బుధవారం ఆయన దశదినకర్మ సందర్భంగా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బూర రవి , ఔట్ సోర్సింగ్ యన్ హెచ్
యం విభాగం కో చైర్మన్ రామ రాజేష్ ఖాన్న పరామర్శించినారు. మంగారెడ్డి బుధవారం రోజన
వారి స్వగృహం లో మంగారెడ్డి శ్రద్ధాంజలి
ఘటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావుని
కలిసి వినతిపత్రం ఇవ్వటం జరిగింది . మంగ
రెడ్డి గారి కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని , ప్రభుత్వం నుంచి
రావాల్సిన డబ్బులను ఇప్పించ గలరని, పది లక్షల రూపాయలు కూడ ఇప్పీంచలని కోరినారు. .ఈ
కార్యక్రరమలో మంజుల , శోభ , మేరీ , సైదమ్మ , దుర్గ , ఉమా వరలక్ష్మి, తేజస్విని తదితరులు పాల్గొన్నారు.