కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
తూర్పుగోదావరి,(ఆరోగ్యజ్యోతి): కాలేజీరోడ్‌లోని
నాగ సూర్య పిల్లల ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్యశిబిరన్ని శనివారం
నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ట్రీట్‌మెంట్ రేంజ్ హాస్పిటల్ వారి
ఆధ్వర్యంలో లేజర్ సర్జన్ డాక్టర్ కె.శ్రీధర్ రెడ్డి ,డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎస్‌ఆర్‌ఎస్ సురేష్‌లచే ఉచిత వైద్య శిబిరంపాల్గొన్నారు.
ఈ శిబిరంలో భాగంగా ఉచితంగా ఓపీ చూసి వాస్యులర్ (వెరికోస్‌లెన్స్) సంబంధిత
వ్యాధికి గాను స్కానింగ్ పరీక్షలు నిర్వహించి రోగులకు శస్త్ర చికిత్సలు చేశారు.
అలాగే ఈ ఆసుపత్రి నందు లేజర్ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఈ శిబిరంలో నాగ
సూర్య తల్లి పిల్లల ఆసుపత్రి నందు స్త్రీల వైద్యనిపుణురాలు డాక్టర్
కె.నాగశ్రీదేవి ఈ శిబిరంలో తదితరులు పాల్గొన్నారు.