రక్తదానం చేసిన మెగా అభిమానులు

      కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

తిరువూరు,(ఆరోగ్యజ్యోతి):  బోసు బొమ్మ సెంటర్ లో  గల తిరువూరు బ్లడ్ బ్యాంక్ లో సుమారు 50 మంది మెగా అభిమానులు శనివారం మెగా అభిమానులు రక్త దానం చేశారు. తమ అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమం చేపట్టామని రాంచరణ్  టౌన్ ప్రెసిడెంట్  చిలకా వినోద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త ఉయ్యురు. జయప్రకాష్, మనోజ్,తోటా. రామకృష్ణ,సాయి,విజయ్ తదితరులు పాల్గొన్నారు.