కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
భద్రాద్రి కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి):అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలం, సీతారామపురం గ్రామంలో సున్నం జగన్ కి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఇటివల ఖమ్మంలోని బిలీఫ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకొని, తన నివాసం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నరు. సున్నం జగన్ ఆరోగ్య పరిస్థితి గురించి అశ్వారావుపేట జారే ఆదినారాయణ అడిగి తెలుసుకుంటున్నరు. ఖమ్మం ఎంపీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ద్వారా సి ఎం ఆర్ ఎఫ్ ఇప్పించుటకు వాటికి సంబంధించిన పత్రాలను వారి నుండి తీసుకుంటున్నరు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం సర్పంచ్ సున్నం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.