కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
సంగారెడ్డి,(ఆరోగ్యజ్యోతి): జిల్లాలోని
జోగిపేట హాస్పిటల్ లో పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ తెలంగాణ
ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్ భరత్ సత్యనారాయణను జోగిపేట ఆస్పత్రి ఆశా
కార్యకర్తలు బుధవారం నాడు సన్మానించారు ఈ సందర్భంగా చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ
అందరి సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు ఆశా కార్యకర్తలు
ఎదుర్కొంటున్న సమస్యలు వేతనం పని భారం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి
తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పద్మ
లక్ష్మి శిరీష హేమలత తదితరులు పాల్గొన్నారు