కోకిలంపాడు లో 104 వైద్య శిభిరం

 

తిరువూరు(ఆరోగ్య జ్యోతి): మండలం కోకిలంపాడు లో 104 వైద్య సేవలు.కరోన ,వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రతలపై వైద్యులు ప్రజలకి సూచన మరియు సాలహాలు ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడవలసిన అవసరం లేదన్నారు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని సూచించారు .ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి అపాయం లేదని భయభ్రాంతులకు గురి కావద్దని తెలిపారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని ఆయన కోరారుఈ కార్యక్రమం లో ప్రజలకు వైద్య పరీక్షలు చేసిమందులు ఇవ్వడం జరిగింది.