మహారాష్ట్రలో గత 24 గంటల్లో 57,074 కరోనా కేసులు, 222 మర¬ణాలు నమో¬ద¬య్యాయి. ఘనంగా బాబు జగ్జివన్ జయంతి

 

ఉట్నూర్,(ఆరోగ్యజ్యోతి): బాబు జగ్జివన్ జయంతి సందర్భంగా ఉట్నూర్ లో తెలంగాణ మెడికల్ & హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అద్వర్యంలో  ఘణంగా నిర్వహించారు . ఈ సందర్భంగా  తెలంగాణ మెడికల్ & హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ బొంకంటి మాట్లాడుతూజగ్జీవన్ రాం (ఏప్రిల్ 51908 - జులై 6 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడని  సంఘ సంస్కర్త. బీహార్ లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడన్నారు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా కూడా వ్యవహరించారని తెలిపినారు.ఈ కార్యక్రమంలో డాక్టర్  కపిల్ నాయక్. మహేష్ రెడ్డి, రాకేష్, దీపిక, గంగాధర్ అరుణ్ వంశీ, సూర్య , లేతుబాయి తదితరులు పాల్గొన్నారు.