విధి నిర్వహణలో చనిపోయిన కాంట్రాక్ట్ ఎ ఎన్ యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

 

వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): నిజామాబాద్ జిల్లా లోని వేల్పురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్నా బాలమణి శనివారం నాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందరు కోత్తపల్లి సబ్ సెంటర్ లో యురోపియన్ ఎ ఎన్ యం గా పనిచేస్తున్న శనివారం ఇమ్యునైజేషన్ చేయటానికి వాక్సిన్ కోత్తపల్లి సబ్ సెంటర్ తీసుక వేళ్ళుతుండగా ట్రాక్టర్ డీకోట్టడంతో అక్కడిక్కకడే మృతి చెందారు.వీరి మృతికి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ 1926/98 రాష్ట్ర అధ్యక్షుడు బూర రవి సంతాపం వ్యక్తం చేశారు.వీధి నిర్వహణలో చనిపోయిన ఎఎన్యం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషీయా ఇవ్వాలని అయన ప్రభుత్వాని కోరినారు. కుటుంబము లో ఒకరికి ప్రభుత్వ  ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బూర రవి ఒక ప్రకటనలో కోరినారు.