పరకాల, (ఆరోగ్య
జ్యోతి): పరకాల ఎమ్మెల్యే చల్లా
ధర్మారెడ్డి గురువారం నాడు పరకాల లోని లలిత నర్సింగ్ హోమ్ లో కోవిద్ 19 వ్యాక్సిన్
మొదటి తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు
ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ప్రైవేట్
హాస్పిటల్ తోపాటు ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా
అందుబాటులో ఉందని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.