1615 మంది నర్సులకు పోస్టింగ్

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్  వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తెలంగాణా  ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా మొదటి విడతగా 1615 మంది స్టాఫ్ నర్స్ లకు  కొత్తగా పోస్టింగ్ ఆర్డర్స్ సోమవారంనాడు ఇచ్చారు. డాక్టర్ జి శ్రీనివాస్ ఈనెల 24 నుండి 21 వరకు నిర్వహించిన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా 51 నర్స్ లకు ఆరోవ జోన్ కి కేటాయించినట్లు అధికారులు తెలిపారు.ఐదవ జోన్ కి నిర్వహించిన కౌన్సిలింగ్ 187 మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సి ఎహ్ సి  నియమించారు. 319 మందిని వైద్య విద్య ఆస్పత్రిలో సేవలు అందించేందుకు వారికి పోస్టింగ్లు ఇచ్చారు .మరో ఐదుగురు హాజరయ్యారు. ఆరోవ జోన్ కి నిర్వహించిన కౌన్సిలింగ్ 295 మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సామాజిక ఆరోగ్య కేంద్రాలు పని చేయడానికి 398 మంది పని చేయడానికి ముందుకు వచ్చారని అధికారులు తెలిపారు. మరో 11 మంది హాజరయ్యారని కౌన్సిలింగ్ పారదర్శకత నిర్వహించినట్లు శ్రీనివాస రావు సోమవారం తెలిపారు