ములుగు,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జండా ఆవిష్కరణ అనంతరం వైద్య సిబ్బంది తో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ యొక్క విశిష్ట ను మరియి వైద్య సిబ్బందికి తగిన సూచనలు. పెషేంట్ ల యొక్క బాగోగులు, వారికీ తగిన వైద్య సదుపాయాలు మనం 100%కలిపించి వారికీ సరైన, మెరుగుయినా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ములుగు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ Dr. జగదీష్ గారూ సిబ్బంది కి సూచించారు ఈ కార్యక్రమం లొ డిసిఎహ్ఎస్ డాక్టర్ చందు నాయక్. డాక్టర్ గౌతమ్ చాహన్. నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి సరోజినీ దేవి గారూ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.