రోడ్డు ప్రమాదంలో సెకండ్ ఏఎన్ఎం సునీత మృతి

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

ఇంద్రవెల్లి,ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెకండ్ ఏఎన్ఎం  పనిచేస్తున్న సునీత మంగళవారం రోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వాజిగూడ లో సెకండ్ హ్యాండ్ గా పనిచేస్తున్న సునీత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పై వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు విధినిర్వహణలో చురుగ్గా పాల్గొని సునీత చనిపోవడం ఎంతో బాధాకరమైన విషయమని తోటి సిబ్బంది అన్నారు. విధులకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు మరణించిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.