తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం

 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సుందరయ్య నగర్ 1వ.అంగన్వాడీ కేంద్రం లోఘనంగా నిర్వహించారు. ముందుగాజ్యోతి  వెలిగించి పిల్లలతోకేక్ కట్ చేఇంచారు.అనంతరం బతుకమ్మ ఆడించి తెలంగాణా పాటలతో సంభరాలు నిర్వహించారు. అనంతరం  కరోన నిబంధనలు పాటిస్తూ భోజన కార్యకరామాన్ని పిల్లలకు నిర్వహించారు.ఈ కార్యకమంలో అంగన్వాడి కార్యకర్త రాధ, కలని ప్రజలు తదితరులు పాల్గొన్నారు.