కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ఐక్యవేదిక ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు ను గురువారం నాడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక సంఘం సభ్యులు మాట్లాడుతూ టి ఎస్ పి ఎస్ సి ద్వారా సెలక్షన్ అయిన స్టాప్ నర్సులకు వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సభ్యులు కోరారు. మెడికల్ పారామెడికల్ సిబ్బంది పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నారు అని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సభ్యులు కోరారు.