బిల్లు అధికంగా వసూలు చేశారని ఫిర్యాదు

 

తిరిగి బిల్లు రోగికి చెల్లించిన ఆసుపత్రి యాజమాన్యం

తూ.గో.జిల్లా.కాకినాడ,(ఆరోగ్య జ్యోతి): ఆస్పత్రిలో చేరిన అందుకు తనకు అధికంగా బిల్లు వసూలు చేశారని కాకినాడ పట్టణ కి చెందిన హరిబాబు ఆరోగ్యశ్రీ జిల్లా క్రమశిక్షణ కమిటీ కి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు సాయి సుధా హాస్పిటల్ పైన కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు ఈ విచారణలో ఆసుపత్రి వారు 10 లక్షల 84 వేల రూపాయల బిల్లు అధికంగా వసూలు చేసినట్టు కమిటీ నిర్ధారించారు ఆసుపత్రి అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని రూపంలో ఇవ్వడంతోపాటు అదనంగా ఏడురోడ్ల జరిమానా విధించిన ఉంచారు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా 10 లక్షల 84 వేల రూపాయల చెక్కును హరిబాబు కు అందించారు ఈ సమావేశంలో ఇంచార్జి జిల్లా వైద్యాధికారి డా . ప్రసన్న కుమార్ , DCHS డా. రమేష్ కిషోర్, జిల్లా కోఆర్డినేటర్,ఆరోగ్యశ్రీ డా.పి . శ్రీనివాస్ మరియు జిల్లా మేనేజర్ , ఆరోగ్యశ్రీ కే . నవీన్ పాల్గొన్నారు