కరోనా మృతదేహానికి పవన్ కణళ్యాన్ సేవాసమితి అంత్యక్రియలు

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

భద్రాది కొత్తగూడెం ,ముల్కలపల్లి. (ఆరోగ్య జ్యోతి): అంత్యక్రియలు. ములకలపల్లి పెద్దబజారుకు చెందిన కృష్ణారెడ్డి (40) కరోనాతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పవన్ కళ్యాన్ సేవాసమితి శుక్రవారం కటంబ సభ్యుల తో కలసి వారి సాంప్రదాయ పద్దతిలోఅంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సేవాసమితి అద్యక్షులు ఇనుకుర్తి రాము, బైక్ మెకానిక్ సుభాని, టీం పాల్గొన్నారు.