రోడ్డు ప్రమాదంలో సెకండ్ ఏఎన్ఎం సునీత మృతి భాధాకరం

 

ఉట్నూర్,ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సునీత సెకండ్ మంగళవారం రోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ బొంకంటి  సుభాష్ తెలిపినారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆమె కుతుభానికి  ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం తో పాటు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలని ఆయన కోరారు..