కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ఆర్ ఆర్ గార్డెన్ లో "సూపర్ స్పైడర్స్'' వ్యాక్సిన్
కొనసాగుతుంది ఆదివారం నాడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లైన ఫోర్ట్ వరంగల్
చింతల్ రంగ సాయి పేట కాశిబుగ్గ ఆర్ ఆర్ తోట ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఇచ్చారు ఈ
వ్యాక్సిన్ కార్యక్రమానికి ఆర్ బి ఎస్ కె వైద్య అధికారి డాక్టర్ కవిత డాక్టర్
పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో హెల్త్
సూపర్వైసోర్ రాజేష్ పటేల్ , మెడికల్ ఆఫీసర్
అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , స్టాఫ్ నర్స్ S.సాయి వీణ , ఏఎన్ఎమ్.లు కోమల,అనిత, సుమలత , చంద్రకళ, కవిత, క్రాంతి. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.